విధి నిర్వాహణలో ఉన్న పోలీసులపై చేయిచేసుకున్న ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై జె. పాపారావు పై ఎమ్మెల్యే దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు.