కాసేపట్లో పెళ్లి..పెళ్లికొడుకు పరార్‌! | Sakshi
Sakshi News home page

కాసేపట్లో పెళ్లి..పెళ్లికొడుకు పరార్‌!

Published Sun, Sep 24 2017 7:31 AM

మరి కొద్దిసేపట్లో తాళి కట్టాల్సిన పెళ్లి కుమారుడు పరారయ్యారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.