హస్తిన కోటలో బీజేపీ హ్యాట్రిక్ | BJP heading towards third consecutive win in delhi corporation | Sakshi
Sakshi News home page

Apr 26 2017 12:07 PM | Updated on Mar 21 2024 10:58 AM

దేశ రాజధాని ఢిల్లీపై తన పట్టును బీజేపీ మరోసారి నిరూపించుకుంది. వరుసగా మూడోసారి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంటోంది. ఇప్పటికే రెండు కార్పొరేషన్లలో విజయానికి కావల్సిన మేజిక్ ఫిగర్ సాధించిన బీజేపీ.. మరింత ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఉత్తర ఢిల్లీలో కూడా ఇతర పార్టీలకు అందనంత దూరంలో ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement