కొత్త ఇసుక విధానానికి ఆమోదం | AP Government Approval New Sand Policy | Sakshi
Sakshi News home page

Dec 31 2015 7:08 AM | Updated on Mar 21 2024 8:11 PM

రాష్ట్రంలో కొత్త ఇసుక విధానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ విధానం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఇసుక విధానంతోపాటు పలు ముఖ్య అంశాలపై నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement