రాష్ట్రంలో రైతుల రుణ మాఫీ ఒట్టి డొల్ల అని తేలింది. సన్న, చిన్నకారు రైతుల పేరు మీద వేల కోట్ల రూపాయల రుణ బకాయిలున్నాయని కేంద్ర ఆర్థిక సర్వే వివరించింది. చిన్న రైతు కుటుంబాలు 50 శాతం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయని తెలిపింది
Sep 11 2017 6:57 AM | Updated on Mar 21 2024 9:01 PM