‘బరోడా’ బాబు.. హెరిటేజ్‌ మురి‘పాలు’ | Heritage Foods understanding of Bank of Baroda | Sakshi
Sakshi News home page

Jan 17 2017 9:19 AM | Updated on Mar 21 2024 6:45 PM

రుణమాఫీ కొలిక్కిరాలేదు. ఆ పేరిట జమ చేస్తున్న మొత్తం వడ్డీకి కూడా సరిపోవడం లేదు. కొత్తగా రుణాలు మంజూరు కావడం లేదు. రాష్ట్రంలో అన్నదాత బలవన్మరణాలు ఆగడం లేదు. కనీసం రుణాల రీషెడ్యూల్‌ అయినా జరిగిందా అంటే అదీ లేదు. బ్యాంకులు రబీలో ఇవ్వాల్సిన రుణాలు కేవలం 14 శాతం మాత్రమే ఇచ్చినా పట్టించుకోకపోగా భేష్‌ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. వరుస కరువులతో దిక్కుతోచక రైతాంగం అల్లాడుతున్నా పట్టించుకోకుండా తన సొంత ప్రయోజనాలపైనే దృష్టి కేంద్రీకరించారు. సొంత సంస్థ హెరిటేజ్‌ డెయిరీ రైతులకు రుణాలు ఇప్పించేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో ఒప్పందం కుదుర్చుకోవడంపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement