ఈ ట్రైలర్ స్టైలిష్.. కూల్: రాజమౌళి | stylish and cool, rajamouli praises nannaku prematho trailer | Sakshi
Sakshi News home page

Dec 28 2015 9:03 AM | Updated on Mar 21 2024 8:11 PM

తండ్రి మీద తనకున్న ప్రేమ మొత్తాన్ని చూపించడానికి సుకుమార్ చేసిన ప్రయత్నం, అంతే స్థాయి ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ చేసిన నటన, తండ్రి చనిపోయినా సినిమాకు సంగీతం అందించే విషయంలో నిబద్ధత చూపించిన దేవిశ్రీ ప్రసాద్.. వీళ్లంతా కలిసి చేసిన ప్రయత్నం 'నాన్నకు ప్రేమతో'. ఈ సినిమా ట్రైలర్‌పై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ప్రశంసలు కురిపించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement