సినిమా షూటింగ్లో స్టంట్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్కు గాయాలయ్యాయి. దీంతో మిషన్ ఇంపాజిబుల్ సిరీస్’లోని ఆరో భాగం షూటింగ్ ఆగిపోయింది. ఓ భారీ భవంతిపైనుంచి మరో భవంతి పైకి దూకే స్టంట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Aug 17 2017 5:54 PM | Updated on Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement