సత్యమేవ జయతే సంపుటి: 19
సంచిక: 41 పేజీలు: 10+6+32 పేజీల ఆదివారం అనుబంధం వెల: శ్రీ 8.00 Simultaneously Printed at Kadapa | Vijayawada | Chennai | Delhi | Bangalore | Hyderabad | Mumbai | Anantapur | Guntur | Khammam | Karimnagar | Kurnool | Mahaboobnagar | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | Rajamahendravaram | Srikakulam | Tadepalli Gudem | Tirupathi | Visakhapatnam | Warangal
సత్యమేవ జయతే
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
3-5-2026
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం మూలవిరాట్‌లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకు లు వీణా రాఘవాచార్యులు పట్టువస్త్రా లు, పూలతో మూల విరాట్‌లను అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. –ఒంటిమిట్ట
www.sakshi.com
‘గ్రామం ప్రగతిపథంలో ఉంటే
ఎవ్వరూ ముఠా కక్షల జోలికి వెళ్లరు’