
చిరంజీవై.. వర్ధిల్లు!
సీతమ్మవారి కోరికతో
శ్రీరాముడు చెక్కిన పవిత్ర విగ్రహమది.. ఆంజనేయుడు చిరంజీవిగా
వర్ధిల్లుతున్న క్షేత్రమది...
కొండకు గండికొట్టి.. పాపాలను హరిస్తూ ప్రవహించే పుణ్యనదీ తీరమది..
బంగారు తోరణం కొలువై ఉన్న ప్రాంతమది..
భక్తుల కొంగుబంగారంగా
విలసిల్లుతున్న ఆధ్యాత్మిక ఆలయమది..
అదే గండి క్షేత్రం. శ్రావణం వస్తున్న వేళ .. అంజన్న ఆలయం ఉత్సవాలకు
ముస్తాబవుతోంది.