జాలిపూడి మార్గం.. ప్రయాణం నరకం | - | Sakshi
Sakshi News home page

జాలిపూడి మార్గం.. ప్రయాణం నరకం

Jul 18 2025 1:27 PM | Updated on Jul 18 2025 2:17 PM

Jalipudi Road is proof

జాలిపూడి రోడ్డే ఇందుకు నిదర్శనం

తాము అధికారంలోకి వస్తే గుంతలు లేని రోడ్లు చూస్తారని, కొత్త రోడ్లు వేస్తామని హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత ఈ ఊసే మరిచిపోయారు కూటమి నేతలు. ఏలూరు మండలం జాలిపూడి రోడ్డే ఇందుకు నిదర్శనం. 

మాదేపల్లి సెంటర్‌ నుంచి జాలిపూడి గ్రామం వరకు రోడ్డు పూర్తిగా ఛిద్రంగా మారింది. భారీ గోతులతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్నట్టు ఉంది. రాత్రి వేళల్లో వాహనచోదకుల అవస్థలు వర్ణనాతీతం. జాలిపూడి గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డు దుస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలివి.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌/ఏలూరు

● జాలిపూడి మార్గం.. ప్రయాణం నరకం 1
1/1

● జాలిపూడి మార్గం.. ప్రయాణం నరకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement