
తూర సైజు పెంచాలి
ఉండ్రాజవరం దగ్గర కొత్తచెరువు బోది వద్ద తూర పెంచాలి. తూర సైజు చిన్నగా ఉండటం వల్ల సాగునీటి సమస్య తలెత్తింది. సమస్య వెంటనే పరిష్కరించాలి.
–చెన్ను లక్ష్మణ, రైతు
50 ఎకరాల్లో సాగునీటి సమస్య
కేధవరం, పోతునూరు, గుండుగొలను గ్రామాల్లో 450 ఎకరాలకు సాగునీటి సమస్య ఉంది. రైతుల సమస్య పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎవరికి చెప్పాలో ఎవరు పరిష్కరిస్తారో అర్థం కావట్లేదు. –మురల సత్యనారాయణ, రైతు
●

తూర సైజు పెంచాలి