
మైనింగ్ దెబ్బకు రోడ్లు ఛిద్రం
మైనింగ్ మాఫియాకు కై కలూరు నియోజకవర్గం కేజీఎఫ్ గనిగా మారింది. కూటమి పాలనలో మట్టి, ఇసుకను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. 8లో u
కేదారీ ఘాట్‌లోకి వరద నీరు
పెనుగొండ: సిద్ధాంతం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. కేదారీఘాట్‌లోని పుష్కర రేవుల్లోకి వరద నీరు ప్రవేశించింది. మధ్య లంకలోకి పడవల రాకపోకలపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఆచంట మండలంలోని పెదమల్లంలంక, పల్లెపాలెం, అయోధ్యలంక, పుచ్చల్లంక, నక్కిలంకల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి.