కాజీపేట పీఓహెచ్‌కు రూ.521.36 కోట్లు | - | Sakshi
Sakshi News home page

కాజీపేట పీఓహెచ్‌కు రూ.521.36 కోట్లు

Apr 4 2026 7:13 AM | Updated on Apr 4 2026 7:13 AM

రైల్వే బడ్జెట్‌ (పింక్‌ బుక్‌)లో కాజీపేటను కీలక మెయింటెనెన్స్‌ హబ్‌గా మార్చేందుకు పెద్దపీట వేశారు. కాజీపేట పీరియాడికల్‌ ఓవరాలింగ్‌ (పీఓహెచ్‌) వర్క్‌ షాప్‌ కోసం రూ. 521.36 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేటలో 24–కోచ్‌ల నిడివి గల క్యాంటెక్‌ డిజైన్‌ పిట్‌ లైన్ల కోసం రూ.17.81 కోట్లు ఇచ్చారు. కాజీపేట డీజిల్‌ లోకో షెడ్‌ సామర్థ్యం పెంపు (ఎలక్ట్రిక్‌ లోకోలను ఉంచేందుకు) కోసం రూ.30.95 కోట్లు, ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌ సామర్థ్యం పెంపు (125 నుంచి 175 లోకోలకు) రూ. 21.68 కోట్లు, ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌ విస్తరణ (175 నుంచి 300 లోకోలకు)కు రూ. 22.56 కోట్లు చొప్పున కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement