అప్రమత్తంగా ఉండాలి.. | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి..

Dec 20 2025 6:49 AM | Updated on Dec 20 2025 6:49 AM

అప్రమత్తంగా ఉండాలి..

అప్రమత్తంగా ఉండాలి..

చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశాలున్నాయి. అలాగే చెవి మూసుకుపోవడం, దురదతో పాటు నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అధిక చలి కారణంగా చెవిలో ఇన్‌ఫెక్షన్‌ సమస్య ఎదురవుతుంది. ఈ పరిస్థితిలో నొప్పి ఎక్కువ కాకముందే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలకు బ్రోన్కియోలిటిస్‌ అనే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదముంది. దీనివల్ల ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో శ్లేష్మం ఏర్పడి ఇబ్బంది పెడుతుంది. చలికాలంలో బయట ఆహారం తినడం మానేయాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

– డాక్టర్‌ సాంబశివరావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement