చివరి దశకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు
కేంద్రమంత్రుల షెడ్యూల్..
● శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌నుంచి ఎంఆర్ ప్రత్యేక రైలులో ఉదయం 11 గంటలకు బయలుదేరి 1:30 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.
● 01:30 గంటలకు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి 01:45 గంటలకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు చేరుకుంటారు.
● 02:45 గంటల వరకు యూనిట్‌ను విజిట్ చేస్తారు.
● అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి కాజీపేట రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు.
● 05:30 గంటలకు ఎంఆర్ ప్రత్యేక రైలులో కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు.
● నెరవేరుతున్న జిల్లా ప్రజల చిరకాల స్వప్నం
● నేడు యూనిట్‌ను విజిట్ చేయనున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
● కొందరు రైతులకు అందని భూ పరిహారం.. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి కల్పించేనా..?
● వీటిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్
● కాజీపేట డివిజన్ అంశాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని రైల్వే నాయకుల నిర్ణయం
ఉపాధి అవకాశాలపై ఆశలు
ఉపాధి అవకాశాలపై ఆశలు
ఉపాధి అవకాశాలపై ఆశలు
ఉపాధి అవకాశాలపై ఆశలు