
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu
గోరింటాకు వేడుకల్లో సాయినగర్ కాలనీ మహిళలు
మైదాకు చెట్టు పెంచుకోవాలి
ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. నేడు గోరింటాకు (మైదాకు) చెట్లు కనుమరుగైపోతున్న తరుణంలో కోన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ప్రతి ఇంట్లో నేలపై గాని కుండీల్లో గోరింటాకు చెట్టు పెంచుకోవాలి.
– నూకల ఉషారెడ్డి, గృహిణి, సాయినగర్ కాలనీ
చిన్ననాటి నుంచి కొనసాగిస్తున్న..
నా చిన్నతనం నుంచి గోరింటాకు పెట్టుకోవడం అలవాటు. అప్పట్లో స్నేహితురాళ్లతో కలిసి గోరింటాకు సేకరించేది. ఆషాఢమాసంలో రెండు సార్లు పెట్టుకుంటాం. ప్రస్తుతం గోరింటాకు పెట్టుకునే రోజు ముందురోజే పనులన్నీ పూర్తి చేసుకుంటాం. గోరింటాకు తెచ్చుకుని రాత్రికి తొందరగా భోజనం చేసి కుటుంబసభ్యులందరం చేతులకు, కాళ్లకు పెట్టుకుంటాం. ఇంట్లో పండుగ వాతావరణంలా ఉంటుంది.
–ముత్తిరెడ్డి జీవన, గృహిణి, సాయినగర్‌కాలనీ
●

ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025

ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025