
హరితం.. వీరి పంతం!
మొక్కల పెంపకమే ఓ వృత్తిగా పెట్టుకున్న వారు కొందరు.. తాముపనిచేసే చోటును హరితమయంగా మార్చాలన్న ఆశయం మరికొందరిది.. ఉన్న ఇంటిని గ్రీనరీ, అందమైన పూల మొక్కలు, ఔషధ మొక్కలతో మినీ బృందావనం మార్చుకున్న ఇంకొందరు.. వీరందరి పంతం.. సతతం.. హరితం.. మొక్కలు నాటి సంరక్షిస్తే మనల్ని కాపాడుతాయన్న నమ్మకం. తాము పాటిస్తూ పది మందిని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయాలన్న తపన. గ్రేటర్ వరంగల్ పరిధిలో పాఠశాలలు, కార్యాలయాలు, ఇళ్లను హరితమయంగా మార్చిన
పలువురి స్ఫూర్తిదాయక కథనాలే ఈ వారం సండే స్పెషల్.
మొక్కల పెంపకమే వృత్తిగా పలువురు వనజీవులు
హరితమయంగా
కార్యాలయాలు, పలు పాఠశాలలు
ఆహ్లాదకరమైన వాతావరణం
ఉండేలా చర్యలు
పలువురి ఇళ్లు..
మినీ బృందా‘వనాలు’
స్ఫూర్తిదాయకులు..
ఈ పర్యావరణ పరిరక్షకులు