
వీర తిలకం..
కరీమాబాద్ రోడ్డులోని బురుజు సెంటర్‌లో వేలాది మహిళలు బోనాలకు ఎదురుగా ప్రత్యేక వేషధారణలో ఉన్న బీరన్న గొర్రె పిల్ల లను గావు పట్టారు. భక్తులు గొర్రె పొట్టేలు రక్తాన్ని వీర తిలకంగా దిద్దారు. అనంతరం బీరన్న ఆలయంలో కురుమ మహిళలు స్వామికి కొత్తబట్టలు పెట్టి కొత్తకొండలో తెచ్చిన బోనాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించారు. నగర సీపీ ఆదేశాల మేరకు వరంగల్ ఏసీపీ శుభం ప్రకాశ్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు స్పెషల్ పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు చేపట్టారు. వేడుకల్లో కురుమ పెద్దలు పరుపల్ల రవి, కోరె కృష్ణ, బీరన్న దేవాలయాల కమిటీ సభ్యులు మీసాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
బూర ఊదుతున్న యువకుడు

వీర తిలకం..

వీర తిలకం..