ఆందోళనలో ‘కొడంగల్’ భూ నిర్వాసితులు
● ప్యాకేజీ చెల్లించకుండానే భూ స్వాధీనానికి అధికారుల యత్నాలు
● పంటలు వేయొద్దని ఎత్తిపోతల పరిధిలోని పలు గ్రామాల్లో చాటింపు
● మరోవైపు జాబితాలో పేర్ల గల్లంతుతో అన్నదాతల్లో ఆగ్రహం
● పూర్తిస్థాయిలో పరిహారం అందిన తర్వాతే భూములు వదిలేస్తాం..
● అప్పటివరకు సాగు చేస్తామని తేల్చిచెబుతున్న రైతులు


