నారుమడుల సమయం..
యాసంగి సాగుకు వరి నారుమడులు సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం అనురాధ కార్తె ఉండటంతో ఇప్పుడే నారు పోయాలి. కార్తె దాటితే ఆశించిన దిగుబడి రాదు. అధికారులు స్పందించి సాగునీటిని త్వరగా అందించాలి.
– లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతు, అమరచింత
ప్రస్తుతం వానాకాలం పంట కోతలతో పాటు వరి ధాన్యం విక్రయాలు సైతం పూర్తవడంతో పొలాలను చదును చేసుకుంటున్నాం. యాసంగి నారుమడుల కోసం అమరచింత ఎత్తిపోతల ఎడమ కాల్వకు నీటిని అందించాలి. యాసంగి సాగుకు నీరందించి రైతులను ఆదుకోవాలి.
– కృష్ణారెడ్డి, రైతు, అమరచింత
●
నారుమడుల సమయం..


