శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం | - | Sakshi
Sakshi News home page

శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం

Dec 5 2025 7:08 AM | Updated on Dec 5 2025 7:08 AM

శ్రీఆ

శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం

క్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన స్వామివారి రథోత్సవం కనులపండువగా జరిపారు. మంత్రి వాకిటి శ్రీహరి రథానికి ప్రత్యేక పూజలు చేసి.. రథాన్ని బాలాంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. అత్యంత వైభవంగా కొనసాగిన ఈ వేడుకను ఉమ్మడి పాలమూరుతో పాటు హైదరాబాద్‌, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తుల అంజన్న నామస్మరణతో మక్తల్‌ రాంలీలా మైదానం మార్మోగింది. – మక్తల్‌

శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం 1
1/1

శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement