వాహనాలు తుప్పుపడుతున్నాయ్..!
జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లు, ఎకై ్సజ్, తహసీల్దార్ కార్యాలయాల్లో వివిధ కేసుల్లో పట్టుబడిన, ప్రమాదాలకు గురైన వందలాది వాహనాలు తుప్పుపట్టి ఎందుకూ పనికి
రాకుండా పోతున్నాయి. ద్విచక్ర వాహనాలు మొదలుకొని ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, లారీలు తదితర వాహనాలు ఏళ్లుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి.
ఆయా శాఖల అధికారులు వాహనాలకు వేలం నిర్వహించి విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
– సాక్షి నెట్‌వర్క్
వాహనాలు తుప్పుపడుతున్నాయ్..!
వాహనాలు తుప్పుపడుతున్నాయ్..!
వాహనాలు తుప్పుపడుతున్నాయ్..!
వాహనాలు తుప్పుపడుతున్నాయ్..!
వాహనాలు తుప్పుపడుతున్నాయ్..!


