దీపం.. దైవ స్వరూపం
వనపర్తి అయ్యప్ప ఆలయంలో దీపోత్సవం
పరమ పవిత్రమైన కార్తీక మాసం.. పౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లాలోని ఆలయాలు
దీపకాంతులతో వెలిగిపోయాయి. ఉదయం ప్రత్యేక పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు.. రాత్రి దీపోత్సవ కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. భక్తులు వివిధ ఆకారాల్లో ప్రమిదలను అలంకరించి దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణం జరిపించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కల్యాణ క్రతువును తిలకించారు. ఆత్మకూర్‌లో పల్లకీసేవ,
జ్వాలా తోరణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. – సాక్షి నెట్‌వర్క్
పెబ్బేరు మండలం గుమ్మడం సమీపంలో ఉన్న
కృష్ణానదిలో దీపాలు వదులుతున్న మహిళలు
– మరిన్ని 9 లోu
దీపం.. దైవ స్వరూపం
దీపం.. దైవ స్వరూపం
దీపం.. దైవ స్వరూపం
దీపం.. దైవ స్వరూపం
దీపం.. దైవ స్వరూపం


