
అధిక వర్షం.. పంట నష్టం
వీపనగండ్ల సమీపంలోని
మామిడి తోటలో నిలిచిన వర్షపు నీరు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన
పంటలు, పండ్ల తోటలకు నష్టం వాటిల్లుతోంది. పొలాల్లో వర్షపు నీరు నిలిచి మొక్కజొన్న, మినుపు తదితర పంటలు దెబ్బతినగా.. మామిడి తోటలకు చీడపీడలు, తెగుళ్లు సోకుతున్నాయి. వీటి నివారణకుగాను పురుగు మందుల కొనుగోలుకే రూ.వేలు
వెచ్చించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – వీపనగండ్ల

అధిక వర్షం.. పంట నష్టం

అధిక వర్షం.. పంట నష్టం