
ఫోన్ చేయాల్సిన నంబర్లు 98499 05923, 90102 37295
వనపర్తిటౌన్: వనపర్తి పుర పరిధిలోని సమస్యలు పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లుతో ఫోన్–ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నాం. పుర ప్రజలు తమ తమ వార్డుల్లో సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణం, పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, రహదారుల శుభ్రత, తాగునీటి సరఫరాలో అంతరాయం, వీధిదీపాల ఏర్పాటు తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు.
తేదీ : 11.07.2025 (శుక్రవారం) సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు
రేపు మున్సిపల్ కమిషనర్‌తో ‘సాక్షి’ ఫోన్ ఇన్

ఫోన్ చేయాల్సిన నంబర్లు 98499 05923, 90102 37295