న్యూస్‌రీల్
విజయనగరం
బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
కుటుంబ యజమాని సరైనవారు అయితే ఆ కుటుంబం సన్మార్గంలో పయనిస్తుంది. నాయకుడు మంచివారైతే ఆ దేశం, రాష్ట్రం, ప్రాంతం, గ్రామం ప్రగతి పథంలో పయనిస్తుంది. ప్రజలకు సంక్షేమం సమకూరుతుంది. ప్రగతిలో శాశ్వత ముద్ర కనిపిస్తుంది. అచ్చంగా అలానే.. వైఎస్సార్, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. ప్రభుత్వ వైద్య కళాశాల, జేఎన్‌టీయూ, తోటపల్లి, జంఝావతి, గిరిజన వర్సిటీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాజెక్టులు జిల్లాకు సమకూరాయి. ఇది మన విజయనగరం అనేలా ప్రగతి కళ్లకు కట్టిందని జిల్లా వాసులు చెబుతున్నారు.
● జిల్లాకు ప్రగతి ఫలాలు అందించిన వైఎస్సార్ కుటుంబం
● అందుబాటులోకి విద్య, వైద్యం
● సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ఇటు అధికారులు..అటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కొండపాలెం ప్రజలు ఆందోళన చేశారు. –8లో
అభివృద్ధిలో..


