సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Nov 16 2025 7:11 AM | Updated on Nov 16 2025 7:11 AM

సివిల్స్‌ ఉచిత శిక్షణకు  దరఖాస్తుల ఆహ్వానం

సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురంటౌన్‌:

సివిల్స్‌ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా బిసీ సంక్షేమ సాధికారత అధికారి ఇ.అప్పన్న శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. విద్య, కుల, 2 ఫొటోలు దరఖాస్తుకు జత చేసి ఈ నెల 25వ తేదీలోగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, ఆర్‌సీఎం పాఠశాల వద్ద సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు సెల్‌: 85001 87124, 97017 86751, 91608 01497 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement