
అమ్మ రోడ్డున పడింది!
ఆమె ఎవరో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోతోంది. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో దండమారమ్మ గుడి రోడ్డులో కాలికి కట్టుతో కదల్లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది అందించిన ఆహారం తింటూ కాలంవెళ్లదీస్తోంది. స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఆమెను అక్కున చేర్చుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
– విజయనగరం అర్బన్
● ఒమ్మిలో ఎస్సీల ఆవేదన
● బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ సభలో
మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండకు ఫిర్యాదు