ఎక్కువమందికి నిద్రలేమి సమస్య
చాలామంది నిద్రలేమి సమస్య బారిన పడుతున్నా రు. అయితే ఈసమస్యకు ఎవరిని సంప్రదించాలో చాలామందికి తెలియదు. పలమనాలజిస్టునుగాని, ఈఎన్టీ వైద్యుడిని గానీ సంప్రదించాలి. ఆరోగ్యంగా జీవించడం కోసం రోజులో 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోవాలి. సెల్‌ఫోన్ ఎక్కువగా వినియోగించకూడదు. అదేవిధంగా టీవీ కూడా గంటల తరబడి చూడకూడదు.
డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
ఓఎస్ఏ మిషన్ పెట్టుకుని నిద్రపోతున్న గురక సమస్య ఉన్న వ్యక్తి
నిద్ర కరువైతే అనారోగ్యం..!