మా గౌరవం నిలపండి | - | Sakshi
Sakshi News home page

మా గౌరవం నిలపండి

Mar 1 2026 7:21 AM | Updated on Mar 1 2026 7:21 AM

మా గౌ

మా గౌరవం నిలపండి

పదవీ కాలం ము గిసినా మా గుర్తింపు తగ్గించొద్దు. వార్డులోని సమస్యలు, అభివృద్ధి పనులపై చేసే విజ్ఞప్తులకు రూల్‌ పొజిషన్‌ ప్రకారం ప్రాధాన్యమిచ్చి పనులు చేసి పెట్టాలి. ప్రజా సమస్యలపై వచ్చినప్పుడు మాకు ప్రాధాన్యమివ్వండి. వార్డుల్లోని పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి. తద్వారా మా గౌరవం నిలపాలి.

–బాణాల శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌ లీడర్‌

ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి

పాలిటెక్నిక్‌ కళాశాల ప్రహరీని ఆనుకుని ఉన్న భూమిని ఓ వ్యక్తి ఆక్రమిస్తున్నాడు. అలాగే అనధికార నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై అధికారులు దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలి. మా గొంతు వినిపించేందుకు ఇదే చివరి అవకాశం.

–అల్లు శంకరరావు, వైఎస్సార్‌ సీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌

ఐదేళ్లకు మైక్‌ దొరికింది

ఐదేళ్లుగా అడుగుతున్నా.. ఈ చివరి సమావేశంలోనే నాకు మాట్లాడే అవకాశం దక్కింది. గాజువాక డంపింగ్‌ యార్డ్‌ సమస్య, గంగవరం పోర్టు ప్రాపర్టీ ట్యాక్స్‌ పెంపు తదితర అంశాలపై కౌన్సిల్‌ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలి.

–డాక్టర్‌ బొడ్డు గంగారావు, సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌

మా గౌరవం నిలపండి 
1
1/2

మా గౌరవం నిలపండి

మా గౌరవం నిలపండి 
2
2/2

మా గౌరవం నిలపండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement