కలలో కూడా అనుకోలేదు | - | Sakshi
Sakshi News home page

కలలో కూడా అనుకోలేదు

Mar 9 2026 7:20 AM | Updated on Mar 9 2026 7:20 AM

స్కూల్‌ డేస్‌లో విడిపోయిన మేం, మళ్లీ జీవితంలో ఇలా కలుసుకుంటామని అనుకోలేదు. పాత స్నేహితులను కలవడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిచ్చింది. ఈ ఆత్మీయ బంధం ఇలాగే కొనసాగాలని, మళ్లీ మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను.

– డి.పూర్ణిమ, విశాఖపట్నం

రెక్కలు కట్టుకుని

వాలిపోయాను

నాటి నేస్తాలను కలుసుకునేందుకు సింగపూర్‌ నుంచి రెక్కలు కట్టుకుని వాలిపోయాను. 13 ఏళ్లుగా సింగపూర్‌లో యోగా టీచర్‌గా స్థిరపడినప్పటికీ, నా మనసంతా విశాఖలోని స్కూల్‌ జ్ఞాపకాల చుట్టూనే తిరుగుతుంటుంది. ఇవాళ నా స్నేహితులందరినీ ఒకేచోట చూసుకోవడం నా జీవితంలో మర్చిపోలేని రోజు.

– ఎస్‌.విజయపార్వతి,

యోగా టీచర్‌, సింగపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement