
● పల్లెకు చలో చలో..
వెలుగుల పండగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనే ఉత్సాహంతో నగరవాసులు
సొంతూళ్లకు పయనమయ్యారు. పండగకు ముందు ఆదివారం సెలవు కలసిరావడంతో.. పట్టణ జీవితానికి తాత్కాలిక విరామం ఇచ్చి, పల్లె బాట పట్టారు. దీంతో ద్వారకా కాంప్లెక్స్ జనసందోహంతో కిటకిటలాడింది. అయితే బస్సుల్లో సీటు సంపాదించడం కోసం ప్రయాణికులు పడిన పాట్లు వర్ణనాతీతం. చంటి బిడ్డలను పట్టుకుని బస్సుల్లో సీట్ల కోసం తల్లులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే బస్సులన్నీ ఖాళీ లేకుండా ప్రయాణించాయి.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

● పల్లెకు చలో చలో..

● పల్లెకు చలో చలో..

● పల్లెకు చలో చలో..