అమ్మానాన్న అడుగుజాడల్లో..
మా నాన్న బుగ్గయ్యగౌడ్ సింగిల్‌విండో డైరెక్టర్‌గా, గ్రామ సర్పంచ్‌గా, ఏఎంసీ వైస్ చైర్మన్‌గా, ఎంపీపీగా సేవలందించారు. అమ్మ ఉమావతి ఎంపీటీసీగా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో నిత్యం ప్రజలతో మమేకమయ్యేవారం. నేను కూడా ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ ఎన్నికల్లో నిలిచి, విజయం సాధించా. ప్రజలకు అందుబాటులో ఉండి, సేవలందిస్తా.
– పాలకూర్ల కరుణాకర్‌గౌడ్, ఎంబీఏ, బీటెక్, (ఎల్‌ఎల్‌బీ), సర్పంచ్, ఎక్వాయిపల్లి
●


