
ఓటరు జాబితాలో తప్పులుండొద్దు
అనంతగిరి: గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా మ ర్జింగ్‌లో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయా లని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ సూచించారు.గురువారం వికారాబాద్‌లోని ఎంపీడీఓ కా ర్యాలయ సమావేశ మందిరంలో పంచా యతీ కా ర్యదర్శులు చేపడుతున్న ఓటరు జాబితా మర్జింగ్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు ఇచ్చారు. ఏమైన సందేహా లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వినయ్‌కుమార్,ఎంపీఓ దయానంద్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి జయసుధ