తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని వినాయకుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన వైన్ షాపు
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నారా వారి సారా ఏరులై పారుతోంది. నిబంధనలు బేఖాతర్ చేస్తూ ఎక్కడబడితే అక్కడ మద్యం దొరుకుతోంది. జాతీయ రహదారులు, గుడి, బడి తేడాలేకుండా వైన్‌షాపులు, బెల్టు దుకాణాలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. రాత్రింబవళ్లు కొన్ని చోట్ల బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం విక్రయాలు సాగుతుండడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
– సాక్షి, నెట్‌వర్క్
తిరుపతి కేటీ రోడ్డులో గుడి పక్కనే వైన్‌షాపు
ఏర్పేడులో వేళాపాళా లేకుండా మద్యం అమ్మకాలు
ఊరూరా.. నారావారి సారా!
ఊరూరా.. నారావారి సారా!
ఊరూరా.. నారావారి సారా!
ఊరూరా.. నారావారి సారా!
ఊరూరా.. నారావారి సారా!
ఊరూరా.. నారావారి సారా!
ఊరూరా.. నారావారి సారా!


