● భారత సైన్యంపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు ● ఆపరేషన్ స
●
సత్తా చాటింది
నేను రక్షణ దళంలో ఆర్మీ ఆఫీసర్‌గా రిటైర్డ్ అయ్యా. దేశ సరిహద్దులలో పనిచేశా. శత్రు దేశాలు పెంచిపోషిస్తున్న ఉగ్రవాదులను భారత సైన్యం మట్టు పెట్టింది. దేశానికి ఇదో చారిత్రాత్మక దినం. పూర్తి స్థాయి యుద్ధమే వస్తే శత్రు దేశాన్ని ధ్వంసం చేయడానికి కేవలం ఒక రోజు కూడా పట్టదు. ఆర్మీ అధికారులు రీకాల్ చేస్తే సేవ చేయడానికి సిద్ధం.
– బి.మోహన్‌రెడ్డి, రిటైర్డ్ ఆర్మీ అధికారి, తిరుపతి
సైన్యానికి సెల్యూట్
నేను ఎయిర్‌ఫోర్స్ సార్జంట్ హోదాలో పనిచేసి రిటైర్డ్ అయ్యా. కార్గిల్ సమయంలో అస్సాం బోర్డర్‌లో విధులు నిర్వర్తించా. మన త్రివిధ దళాలు శుత్రువుల అంతు చూసేవరకు పోరుబాట విడవవు. సైన్యానికి సెల్యూట్ చేయాలి. అవకాశం వస్తే యుద్ధరంగంలో మళ్లీ కాలుమోపుతాం. – పి.కిషోర్ కుమార్, రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ సార్జెంట్, తిరుపతి
ఏరిపారేస్తుంది
దేశ వైమానిక దళంలోని సాంకేతిక విభాగంలో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. అపరేషన్ సిందూర్ విజయంతో భారత సైన్యం సత్తా మరోసారి శత్రుదేశాలకు తెలిసొచ్చింది. సైన్యం ధైర్యసాహసాలకు యావత్ భారత్ గర్వపడుతోంది. భారత సైన్యం యుద్ధరంగంలో శత్రుమూకను ఏరిపారేస్తుంది. వైమానిక దళం నుంచి కాల్ వస్తే దేశానికి మరో మారు సేవచేసేందుకు సంసిద్ధం. – బొగ్గడ రాజేంద్ర, రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి, తిరుపతి
ఎదురుచూస్తున్నా
నేను జమ్మూ, పంజాబ్, కార్గిల్ సరిహద్దుల్లో పనిచేశా. ఆర్మీలో హవల్దార్‌గా రిటైర్డ్ అయ్యా. దేశంకోసం పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుత యుద్ధవాతావరణంలో రిటైర్డ్ అయిన మాలాంటి వారి సేవలు రక్షణశాఖకు అవసరమైతే రీకాల్ చేస్తారు. అపూర్వ శక్తి సామర్థ్యాలు గల త్రివిధ దళా లు భారత్ సొంతం. – ఎల్.మునిచంద్రయ్య, రిటైర్డ్ హవల్దార్, తిరుపతి