సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 25,989 మందికి కరోనా పరీక్షలు చేయగా, 477 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో అత్యధికంగా హైదరా బాద్‌లో 258 మందికి వైరస్ సోకింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.99 లక్షలకు చేరింది.
Jun 28 2022 3:05 AM | Updated on Jun 28 2022 3:05 AM