●ఆరోగ్య శిబిరాలు
ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ గోల్డ్ విన్నర్ , కాశీశ్వరి రిఫైనరీ నేతృత్వంలో తమిళనాడు వ్యాప్తంగా ఆరోగ్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.9 కేంద్రాలలో 42 శిబిరాలను సోమవారం విజయవంతంగా నిర్వహించి, సమగ్ర ఆరోగ్య పరీక్షలను, చికిత్సను అందజేశారు. – సాక్షి, చైన్నె
●స్మార్ట్ స్టార్టప్
వెల్ టెక్ టీబీఐ స్టార్టప్, ఇన్వెస్టర్ సమ్మిట్ 2025ను స్మార్ట్ స్టార్టప్, పెట్టుబడులు – అభివృద్ధిలో ఏఐ ఉపయోగం గురించి చర్చించారు. వెల్‌టెక్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, ఆర్ అండ్ డీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మద్దతుతో జరిగిన ఈ సమ్మిట్‌కు ప్రతినిధులు గోపి కోటేశ్వరన్, గౌతమ్ సర్వేష్, గాయత్రి దేవి కల్యాణ రామన్, చేతన్ ప్రకాష్ సంచేటి, జిరామసుబ్రమణియన్, అతుల్‌శ్రీ,రాజేంద్రన్ హాజరయ్యారు. – సాక్షి, చైన్నె
●ఆరోగ్య శిబిరాలు


