
వినూత్న అవగాహన
ఒమేగా హెల్త్ కేర్ సీఎస్‌ఆర్ విభాగం ఒమేగాఫోరం ఫర్ సోషల్ ఇంపాక్ట్, విండ్ డాన్సర్స్ ట్రస్ట్ ఇండియా నేతృత్వంలో షీ మ్యాటర్స్ 2.ఓ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా మూడు రోజుల పాటుగా మన్ముకి గ్రామంలో నిర్వహించారు. అట్టడుగు వర్గాల మహిళలను ఒకే వేదిక మీదకు తెచ్చి కథ చెప్పం, థియేటర్, నృత్యం, సృజనాత్మక వ్యక్తీకరణ , కాట్రాడి కళల ఆధారితంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఓఎఫ్‌ఎస్‌ఐ సీఈఓ సునంద రంగరాజన్,మన్ముకి గ్రామ ప్రమోటర్ సుజాత నటరాజన్‌లు హాజరయ్యారు.
– సాక్షి, చైన్నె