గంజాయి చాక్లెట్ల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

గంజాయి చాక్లెట్ల పట్టివేత

Jul 3 2026 10:56 AM | Updated on Jul 3 2026 10:56 AM

గంజాయి చాక్లెట్లు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను గురువారం చౌటుప్పల్‌ పోలీసులు పట్టుకున్నారు.

- 8లో

కోచింగ్‌ లేకుండానే రెండు ఉద్యోగాలు ..

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌కు చెందిన పోటు ప్రణయ్‌ రెండు నెలల్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. బీటెక్‌ పూర్తి చేసిన ప్రణయ్‌ స్థానిక గ్రంథాలయంలో సొంతంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆర్టీసీ సూపర్‌వైజర్‌గా ఎంపికై న ఆయన.. తాజాగా రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ (ఆర్‌ఆర్‌బీ) క్లర్క్‌ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యారు. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే ఇంటి నుంచి పుస్తకాలు తీసుకెళ్లి గ్రంథాలయంలో కూర్చొని చదువుకుని ఉద్యోగం సాధించినట్లు ఉదయ్‌ తెలిపారు. తన విజయానికి యూట్యూబ్‌లో క్లాసులు, విద్యా వీడియోలు దోహదపడినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement