నిధులు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిధులు విడుదల చేయాలి

Feb 20 2026 6:56 AM | Updated on Feb 20 2026 6:56 AM

నిధుల

నిధులు విడుదల చేయాలి

నిధులు విడుదల చేయాలి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు

రైతుభరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి. ప్రతి సీజన్‌లోనూ ప్రభుత్వం ఆలస్యంగా నిధులు ఇ స్తోంది. దీంతో పంట పెట్టుబడి కోసం ప్రైవేట్‌ వ్యాపారులు, దుకాణాల వద్ద ఖాతాలు తేవాల్సి వస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు ఎకరానికి రూ.7500ల చొప్పున నిధులు విడుదల చేయాలి.

– జాన్‌రెడ్డి, రైతు, ఆత్మకూర్‌(ఎస్‌)

రైతుభరోసా నిధుల జమ విషయంలో ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. త్వరలోనే జమ అయ్యే అవకాశముంది. గతంలో జిల్లాలో రైతుభరోసా అందిన డేటా సిద్ధంగానే ఉంది. కొత్తవారి నుంచి ప్రభుత్వం ఆదేశిస్తే దరఖాస్తులు స్వీకరించి అప్‌లోడ్‌ చేస్తాం.

– శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి

నిధులు విడుదల చేయాలి 
1
1/1

నిధులు విడుదల చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement