జాగ్రత్తలు పాటిద్దాం.. | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలు పాటిద్దాం..

Dec 21 2025 7:02 AM | Updated on Dec 21 2025 7:02 AM

జాగ్రత్తలు పాటిద్దాం..

జాగ్రత్తలు పాటిద్దాం..

చలిలో బీపీ పెరిగి రక్తనాళాలు ముడుచుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఆస్తమా రోగులు శ్వాస సక్రమంగా

తీసుకోలేరు. ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

● చలికి చర్మం పొడిబారి చర్మ వ్యాధులు వస్తాయి.

● ఉదయం, రాత్రి వేళల్లో చర్మం పొడిబారకుండా కోల్డ్‌ క్రీములు లేదా కొబ్బరి నూనె రాయాలి.

● ఎప్పటికప్పుడు వేడి ఆహారం తీసుకోవాలి.

● ఉదయం పూట పది నిమిషాలైనా ఎండలో ఉండాలి.

● ఉదయం 7 గంటల తర్వాతే వ్యాయామం చేయాలి.

● చలికి మఫ్లర్‌, ఉన్ని దుస్తులు ధరించి బయటకు రావాలి.

– డాక్టర్‌ వూర రామ్మూర్తి, జనరల్‌ ఫిజీషియన్‌ , సూర్యాపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement