డ్రైవింగ్‌.. అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌.. అలర్ట్‌

Dec 21 2025 7:02 AM | Updated on Dec 21 2025 7:02 AM

డ్రైవింగ్‌.. అలర్ట్‌

డ్రైవింగ్‌.. అలర్ట్‌

డ్రైవింగ్‌.. అలర్ట్‌

●రాత్రి/తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దు

● ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి.

● హై–బీమ్‌ వాడకండి, లో–బీమ్‌ లైట్లు మాత్రమే ఉపయోగించాలి.

● రిఫ్లెక్టివ్‌ జాకెట్లు, స్టిక్కర్లు వాడుకోవాలి.

● సడెన్‌ బ్రేకులు వేయవద్దు.

● టర్నింగ్‌ అయ్యే ముందు ఇండికేటర్‌ ఇవ్వాలి.

● గ్లౌజెస్‌ తప్పనిసరిగా ధరించాలి. చేతులు చల్లబడితే వాహన నియంత్రణ తగ్గుతుంది.

● ఫాగ్‌ ల్యాంప్స్‌ లేదా లో–బీమ్‌ లైట్లు వాడాలి.

● వేగం తగ్గించి నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలి.

● ముందున్న వాహనానికి సాధారణ దూరం కంటే 3–4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి.

● డిఫాగర్‌ ఉపయోగించాలి. విండోలను

కొద్దిగా ఓపెన్‌ చేసి ఫాగింగ్‌ నివారించాలి.

● కర్వ్‌ ప్రాంతాల్లో ఓవర్‌టేక్‌ చేయవద్దు.

● లైన్‌ మార్కింగ్‌లు, రోడ్‌ రిఫ్లెక్టర్లను గమనిస్తూ నడపాలి.

● వైపర్స్‌, లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో

లేదో ముందుగానే చెక్‌ చేసుకోవాలి.

– నరసింహ, ఎస్పీ, సూర్యాపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement