డబ్బు కాజేశారు | - | Sakshi
Sakshi News home page

డబ్బు కాజేశారు

Sep 15 2025 7:52 AM | Updated on Sep 15 2025 7:52 AM

    డ

డబ్బు కాజేశారు

నా కుటుంబంలో ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారి చదువులు, వివాహం కోసం 2017 సంవత్సరంలో రూ.11 లక్షలు డిపాజిట్‌ చేశాను. ఇప్పుడు మా ఖాతాలను, బాండ్లను తనిఖీ చేయిస్తే డూప్లికేట్‌గా గుర్తించారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.

– చాట్ల లోహిదాస్‌, ఇచ్ఛాపురం

సొమ్ము ఇప్పించాలి

ఇండియన్‌ ఆర్మీలో సేవ చేసి రిటైరైన తర్వాత వచ్చిన సొమ్ముని పోస్టాఫీస్‌లో భద్రంగా ఉంటుందని దాచుకొంటే దాన్ని కాజేశారు. పోస్టాఫీస్‌లోనే భద్రత కరువైతే మరెక్కడ దాచుకోవాలి. నష్టపోయిన ఖాతా దారులందరికీ న్యాయం చేయాలి.

– ఉప్పాడ జ్యోతిసాయికుమార్‌, మాజీసైనికుడు

వడ్డీతో సహా డబ్బు వస్తుంది

ఖాతాదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్కామ్‌కి పాల్పడిన వారి లో ఐదుగురిని సస్పెండ్‌ చేయడంతో పాటు ఈ కేసుని సీబీఐకి ఆప్పగించడం జరిగింది. పోస్టాఫీస్‌లో డిపాజిట్‌ చేసిన ప్రతి ఖాతాదారునికి నియమ నిబంధనలను అనుసరించి వడ్డీతో ప్రతీ పైసా చేరుతుంది. – వి.హరిబాబు,

సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌, శ్రీకాకుళం

    డబ్బు కాజేశారు 
1
1/2

డబ్బు కాజేశారు

    డబ్బు కాజేశారు 
2
2/2

డబ్బు కాజేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement