
● అలర్ట్..అలర్ట్
ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సమయాల్లో ఎలా మసలుకోవాలో వివరిస్తూ మంగళవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ తదితర శాఖలు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. ప్రమాదాన్ని పసిగట్టడం, ఎదుర్కోవడం, సమాచారం అందజేయడం, బాధితులను రక్షించడం వంటివాటిపై అవగాహన కల్పించారు.
– శ్రీకాకుళం అర్బన్

● అలర్ట్..అలర్ట్

● అలర్ట్..అలర్ట్