బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం అభ్యర్థిని పెట్టలేదు. మేము ఓపెన్‌గా రఘువర్మకి, శ్రీనివాసులనాయుడికి ఓటు వేయాలని చెప్పాం. టెలీ కాన్ఫరెన్స్ పెట్టి మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు రఘువర్మకి, గాదె శ్రీనివాసులునాయుడికి వేయమని చంద్రబాబు చెప్పారు. ఇద్దరూ మన అభ్యర్థులే, ఎవరు గెలిచినా మనవాళ్లే అన్నారు. – సోమవారం రాత్రి ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి
న్యూస్‌రీల్
శ్రీకాకుళం