
అదిరిందయ్యా హనుమంతు!
సోమందేపల్లిలోని షిర్డీ సాయిబాబా
ఆలయంలో కోతుల బెడద ఎక్కువ కావడంతో అక్కడి వాచ్‌మెన్ హనుమంతు సరికొత్త అవతారం ఎత్తాడు. అర్చకుడు దాస్ సహకారంతో ఎలుగుబంటి డ్రెస్ కుట్టించుకుని దానిని ధరించి తిరుగుతుండడంతో కోతులు భయపడి ఆలయ
పరిసరాలవైపు తొంగి చూడడం లేదు. ఇది గమనించిన గ్రామస్తులు ‘ఐడియా అదిరిందయ్యా హనుమంతు’ అంటూ అభినందిస్తున్నారు.
– సోమందేపల్లి:
ఎలుగుబంటి వేషంలో హనుమంతు