
పోస్టల్ బ్యాలెట్ @ 94.24 శాతం
నెల్లూరు(దర్గామిట్ట): ఎన్నికలను పురస్కరించుకొని మూడు రోజులుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఓటింగ్ శాతం 94.24గా నమోదైంది.
నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైనవి శాతం
నెల్లూరు సిటీ 2419 2315 95.7
ఆత్మకూరు 2352 2220 94.3
సర్వేపల్లి 1332 1255 94.2
ఉదయగిరి 2336 2207 94.4
కావలి 2933 2757 93.9
నెల్లూరు రూరల్ 4809 4335 90.0
కోవూరు 2715 2576 94.8
కందుకూరు 1635 1580 96.6