Tokyo Olympics: కరోనా కలకలం.. ముగ్గురు క్రీడాకారులు ఔట్‌

Tokyo Olympics: Three Players Ruled Out From Olympics Due To Coronavirus - Sakshi

టోక్యో: ఒలింపిక్స్‌ సందర్భంగా గతంలో అథ్లెట్లు డోపింగ్‌లో పాజిటివ్‌గా వచ్చేవారు. ఇప్పుడైతే కోవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టులు టోక్యో స్పోర్ట్స్‌ విలేజ్‌లో కలకలం రేపుతున్నాయి. బుధవారం మరో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. ఈ ముగ్గురు వేర్వేరు దేశాలకు చెందినవారని ఇక్కడి వర్గాలు తెలిపాయి. చిలీ తైక్వాండో మహిళా ప్లేయర్‌ ఫెర్నాండా అగురె, నెదర్లాండ్స్‌ స్కేటింగ్‌ క్రీడాకారిణి  క్యాండీ జాకబ్స్, చెక్‌ రిపబ్లిక్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు పావెల్‌ సిరుసెక్‌లకు కోవిడ్‌ సోకడంతో పోటీలకు దూరమయ్యారు. వీళ్లందరిన్ని 14 రోజుల క్వారంటైన్‌కు తరలించారు. దీంతో క్రీడాగ్రామంలోనే కోవిడ్‌ సోకిన వారి సంఖ్య 8కి చేరింది. స్పోర్ట్స్‌ విలేజ్‌ వెలుపల క్రీడలకు సంబంధించిన మరో 75 మంది కూడా మహమ్మారి బారిన పడ్డారు. 

టాప్‌ ర్యాంక్‌ షూటర్‌కు: బ్రిటన్‌ అగ్రశ్రేణి మహిళా షూటర్‌ అంబర్‌ హిల్‌ కోవిడ్‌తో ఒలింపిక్స్‌కు దూరమైంది. టోక్యోకు పయనమవ్వాల్సిన ఆమె ఇప్పుడు ఇంట్లోనే ఐసోలేషన్‌లో గడుపుతోంది. మహిళల ప్రపంచ నంబర్‌వన్‌ స్కీట్‌ షూటర్‌ అయిన హిల్‌ షెడ్యూల్‌ ప్రకారం ఆది, సోమవారాల్లో తలపడాల్సి ఉంది. ఆమెకు తాజాగా కరోనా సోకడంతో ఇప్పటికిప్పుడు ఆమె స్థానాన్ని మరో షూటర్‌తో భర్తీ చేసే అవకాశం లేదని బ్రిటన్‌ వర్గాలు తెలిపాయి. అంబర్‌ హిల్‌ గత రియో ఒలింపిక్స్‌ (2016)లో సెమీఫైనల్లో పరాజయం చవిచూసింది. 

ఆసీస్‌ డోపీపై వేటు: డోపింగ్‌లో పట్టుబడిన ఆ్రస్టేలియా ఈక్వె్రస్టియన్‌ ఆటగాడు జేమీ కెర్మండ్‌ను టోక్యో ఒలింపిక్స్‌ నుంచి తప్పించారు. 36 ఏళ్ల ఆసీస్‌ ఆటగాడు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు గత నెల 26న ‘ఎ’ శాంపిల్‌లోనే తేలింది. నిబంధనల ప్రకారం ‘బి’ శాంపిల్‌ను పరీక్షించగా... మళ్లీ పాజిటివ్‌ రావడంతో అతనిపై నిషేధం విధించినట్లు ఆసీస్‌ ఈక్వెస్ట్రియన్‌ సంఘం తెలిపింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-07-2021
Jul 22, 2021, 13:30 IST
బీజింగ్‌: ప్రపంచాన్ని ఒణికిస్తున్న కరోనా చైనాలోనే జన్మించిందని.. డ్రాగన్‌ దేశం వుహాన్‌ ల్యాబ్‌లో మహమ్మారిని తయారు చేసి ప్రపంచం మీదకు...
22-07-2021
Jul 22, 2021, 09:10 IST
సాక్షి, సిటీబ్యూరో: కరోనా నుంచి కోలుకున్నామనే ఆనందం బాధితుల్లో ఎంతో కాలం నిలవడం లేదు. మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ వారిని...
21-07-2021
Jul 21, 2021, 21:25 IST
తిరువనంతపురం: మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ మళ్లీ తీవ్రమవుతోంది. ఇప్పటికే దేశంలో కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళలో...
21-07-2021
Jul 21, 2021, 10:09 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో గడిచిన 24 గంటల్లో 42,015 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య...
21-07-2021
Jul 21, 2021, 02:52 IST
న్యూఢిల్లీ: దేశంలోని ఆరేళ్లపైబడి వయస్సున్న మూడింట రెండొంతుల మంది జనాభాలో కోవిడ్‌ నిరోధక యాంటీబాడీలు అభివృద్ధి చెందినప్పటికీ, సుమారు 40...
21-07-2021
Jul 21, 2021, 02:40 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మూడో వేవ్‌ కరోనా...
21-07-2021
Jul 21, 2021, 00:31 IST
అప్రమత్తతతో వివేకంగా వ్యవహరించాల్సిన సమయంలో విస్మయపరిచేలా ప్రవర్తిస్తే ఏమనాలి? అవును. కొన్నిసార్లు... కొన్ని ప్రభుత్వాల నిర్ణయాలు చూస్తే అవాక్కవుతాం. పవిత్రమైన...
20-07-2021
Jul 20, 2021, 19:01 IST
కరోనా నుంచి కోలుకున్నాక సుదీర్ఘ కాలం పాటు శరీరంలోని పది అవయవ వ్యవస్థల్లో 203 లక్షణాలు ప్రబలంగా కనిపిస్తున్నట్లు లాన్సెట్‌...
20-07-2021
Jul 20, 2021, 13:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికి పైగా డెల్టా వేరియంట్‌ (బి.1.617.2) వేనని ఇండియన్‌...
20-07-2021
Jul 20, 2021, 11:36 IST
వైద్యురాలిలో ఒకేసారి కరోనా రెండు వేరియంట్లను గుర్తించాము
20-07-2021
Jul 20, 2021, 01:31 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా తీసుకున్న తర్వాత సుమారు 60 మందిలో తీవ్ర సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించినట్లు కేంద్ర నిపుణుల బృందం...
19-07-2021
Jul 19, 2021, 19:03 IST
తైపీ: కోవిడ్‌-19పై పోరులో తైవాన్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కరోనా నిరోధక వాక్సిన్ల కొరత వేధిస్తున్న తరుణంలో స్థానికంగా...
19-07-2021
Jul 19, 2021, 08:18 IST
చైనాలో మొదలైన కరోనావైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది.  ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధిక...
19-07-2021
Jul 19, 2021, 02:02 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గిందనగానే చాలా మందిలో నిర్లక్ష్యం ఆవరిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా గుంపులు గుంపులుగా...
19-07-2021
Jul 19, 2021, 01:07 IST
సాక్షి, హైదరాబాద్‌: వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకే అవకాశం ఉంటుందని, అయితే వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు...
18-07-2021
Jul 18, 2021, 04:22 IST
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందిని గడగడలాడిస్తున్న కరోనాకు ‘కత్తెర’ పడే టైం వచ్చేస్తోంది. కరోనా ఎన్ని కొత్త రూపాంతరాలు మార్చుకున్నా.....
18-07-2021
Jul 18, 2021, 02:34 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ సోకిన వారిలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. ఇది ఎక్కువ మంది బాధితులు చెప్పే మాట. ఇంతకాలం...
18-07-2021
Jul 18, 2021, 00:00 IST
కరోనా వైరస్‌తో వచ్చే వ్యాధిని కోవిడ్‌–19 అంటారన్నది తెలిసిందే. ఈ ఇంగ్లిష్‌ పదంలో తొలి రెండు అక్షరాలు ‘సీఓ’ అన్నవి...
17-07-2021
Jul 17, 2021, 08:45 IST
కర్ణాటక వార్తలు
17-07-2021
Jul 17, 2021, 07:58 IST
లాక్‌డౌన్‌ పొడిగించిన తమిళనాడు ప్రభుత్వం
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top